
సిద్ధవటం VRM న్యూస్ రిపోర్టర్ లక్ష్మీనారాయణ అక్టోబర్ 1
నేడు బుధవారం సిద్ధవటం మండలం టక్కోలు గ్రామపంచాయతీలో అక్టోబర్ 1వ తేదీన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న రాజంపేట అసెంబ్లీ టిడిపి నియోజకవర్గ ఇన్చార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు . అనంతరం l చమర్తి మాట్లాడుతూ అవ్వ తాతలకు, వితంతువులకు 4000, వికలాంగులకు 6000, కిడ్నీ కాలేయం తలసేమియా బాధితులకు 10000, పూర్తి అంగవైకల్యం కలిగిన బాధితులకు 15 వేల రూపాయల చొప్పున మన రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ప్రవేశపెట్టడం జరిగినది. త్వరలో కూటమి ప్రభుత్వం కొత్త పింఛన్లు ఇవ్వడం జరుగుతుంది.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ కార్యదర్శి నాగముని రెడ్డి ముఖ్య నాయకులు టక్కోలు గ్రామస్తులు కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు.