


అట్లూరుVRM న్యూస్ రిపోర్టర్ అక్టోబర్ 1
అట్లూరు మండలం వచ్చిన సందర్భముగా జిల్లా మలేరియా అధికారి శ్రీమతి P మనోరమ మేడం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అట్లూరుకి రావడం జరిగింది, ఇక్కడ OP గురించి, ల్యాబ్ ను సందర్శించి వారి రికార్డ్స్ పరిశీలించి, జరాలు వస్తున్నాయా లేదా అని అడగడం జరిగింది , అందరూ సీజనలు వ్యాధులు పట్టా జాగ్రత్తగా ఉండమని మాకు సలహాలు ఇవ్వడం జరిగింది ఇంకా ఎక్కడైనా ఉంటే ఫీవర్ సర్వే ను కూడా చేయమని చెప్పింది, ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది C మురళీ కృష్ణ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ మరియు I సుబ్బరాయుడు సబ్ యూనిట్ ఆఫీసర్ గారు, B సుబ్రమణ్యం సూపర్ వైజర్,Sk రజియా సుల్తానా HV మరియు Op స్టాఫ్ B పుష్ప లత Lab technician, P సురేష్ ఫార్మసిట్, స్టాఫ్ నర్స్ C బుజ్జిమ్మ, FNO పాల్గొన్నారు…