
VRM న్యూస్ ప్రతినిధి శ్రీనివాస్ రాథోడ్
కల్లూరు మండల పరిధిలోని పేరువంచ గ్రామస్తురాలు
ఇటీవల ప్రకటించిన తెలంగాణ గ్రూప్ వన్ ఫలితాల్లో అత్యుత్తమ మార్క్ లు సాధించి ఎంపీడీవో గాఎంపికైన పేరువంచ గ్రామానికి చెందిన మంచాల అంజయ్య,అపరంజం ల, రెండవ కుమార్తె సుజాత నీరుపేద కుటుంబంలో జన్మించి ఆమె తండ్రి సుతారిగా పనిచేస్తు జీవనమును కొనసాగిస్తున్నారు తన కుమార్తె తండ్రి కష్టమును చూసి ఇష్టంతో చదువుతూ ఎపుడు చదువులో ముందు వుండే తన కూతురిని చదివించడం తో తల్లిదండ్రుల ఆశలును వమ్ము చూసి కష్టపడి చదివి గ్రూప్ 1 లో ఎంపిడిగా ఎంపీక కావడంతో పేరువంచ గ్రామానికి పేరు ప్రక్షాదులు తెచ్చినందుకు రిటైర్డ్ ఉపాధ్యాయులు, కీసర మోహన్ రెడ్డి, జొనబోయిన గోపాలరావు, మరకాల రత్నాకర్, ముళ్లపాటి నాగేశ్వరావు, మంచాల మాధవరావు, సుందర్రావు, మల్లయ్య. గ్రామస్తులుమహిళలు అధిక సంఖ్యలో పాల్గొని మంచాల సుజాతను సన్మానించడం జరిగింది.