చిత్తులూరి నగేష్ ని అభినందించిన మంత్రి తుమ్మల, ఎమ్మెల్యే మట్ట రాగమయి దయానంద్,
కల్లూరులో దేవి నవ రాత్రులు సందర్భంగా కల్లూరు పుల్లయ్య బంజర రోడ్డు లో అమ్మవారి కళ్యాణం మండపము నందు మహా అన్నదాన కార్యక్రమం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మరియు సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాఘమయి దయానంద్ పాల్గొని సుమారు 4000 మందికి అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించడం జరిగింది తదుపరి నగేష్ గృహమునకు వెళ్లి వారి క్షేమ సమాచారం తెలుసుకొని కుటుంబ సభ్యులతో ఒక గంట సమయం గడిపారు ఈ కార్యక్రమంలో కల్లూరు పట్టణ మండల నాయకులు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు