


ఒంటిమిట్ట పంచాయతీ కార్యదర్శి సుధాకర్
VRM న్యూస్ బాల మౌలాలి ఒంటిమిట్ట అక్టోబర్ 2
ఆంధ్ర భద్రాద్రిగా వీరా జల్లుతున్న ఏకశిలా నగరం ఒంటిమిట్ట హరిజనవాడ లో గాంధీ జయంతి పురస్కరించుకుని పంచాయతీ కార్యదర్శి సుధాకర్ గ్రామసభ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో హరిజనవాడలోని ప్రజలందరూ పాల్గొని వీధులలో పరిసరాల శుభ్రత గురించి మరియు శానిటేషన్ గురించి కాలువల పరిశుభ్రత గురించి ప్రజలు పంచాయతీ కార్యదర్శికి వివరించారు. అంతేకాకుండా గ్రామ సభలో స్మార్ట్ కార్డులు కూడా పంచడం జరిగింది. కార్యక్రమంలో ఒంటిమిట్ట తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు కత్తి. చంద్ర. ఒంటిమిట్ట హరిజనవాడ ప్రజలు మరియు ఒంటిమిట్ట చౌక దుకాణం డీలర్. మాడా వెంకట సుబ్బమ్మ. సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.