

VRM మీడియా ప్రతినిధి శ్రీనివాస్ రాథోడ్
కల్లూరు మున్సిపాలిటీ పరిధిలో శ్రీ వీరబ్రహ్మేంద్ర నగర్ లో దేవీ నవరాత్రి ఉత్సవాలు పురస్కరించుకొని గురువారం మహా అన్న ప్రసాద కార్యక్రమం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది తదుపరి హోమములు భక్తిశ్రద్ధలతో మేళ్ల తాళాలతో పంచలోహ దుర్గామాత విగ్రహము అమ్మవారికి గ్రామ మహిళలు భక్తిశ్రద్ధలతో కుంకుమ పూజ మరియు ఊరేగింపు నిర్వహించి నారు
ఈ కార్యక్రమంలో కల్లూరు మండల నాయకులు, జిల్లా కమిటీ సభ్యులు, మరియు ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో మహిళలు. శ్రీమతి పోలోజు కళావతి, శ్రీమతి తూముల వెంకట ధనలక్ష్మి, చింతాజు పుష్పావతి, పూసాల విజయలక్ష్మి, కంభంపాటి విజయలక్ష్మి పోలోజు శ్రీదేవి, సుంకర సరోజిని, రామడుగు సంధ్యారాణి, కాపర్తి ఉషారాణి సంగోజు యశోద పోలోజు బ్రమరంభ పోలోజు సరస్వతి రామడుగు పుష్పావతి రామడుగు భవాని ముచ్చర్ల వెంకటలక్ష్మి పథకముడి పద్మ సత్తెనపల్లి కమలమ్మ నర్సింగోజు హర్షిత, ముచ్చర్ల రోజా రమణి, వెనిగల్ల అపర్ణ పూసాల అపర్ణ, వినుకొండ కవిత, విరబోయిన జ్యోతి,వెల్లంకి కుసుమ, పోతుగంటి సంధ్య, రామడుగు నాగమణి,మొదలగు వారు పాల్గొన్నారు,వేద పండితులు నర్సింగోజు శివనాథ చార్యులు నిర్వహించటం జరిగింది