Home ఆంధ్రప్రదేశ్ ప్రపంచానికి. అహింసా. సత్యాగ్రహ సిద్ధాంతాలను అందించిన గాంధీ

ప్రపంచానికి. అహింసా. సత్యాగ్రహ సిద్ధాంతాలను అందించిన గాంధీ

by VRM Media
0 comments

ఒంటిమిట్ట తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు. కత్తి చంద్ర.

VRM న్యూస్ అన్నమయ్య జిల్లా ఇంచార్జ్ రవిబాబు అక్టోబర్ 2

గాంధీ జయంతి సందర్భంగా. ఒంటిమిట్ట తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కత్తి.చంద్ర. మాట్లాడుతూ హక్కుల సాధనకై శాంతియుత పోరాటమార్గాన్ని ప్రవచించి, ఆచరణలో చూపిన మహాత్మ గాంధీ చిరస్మరణీయులు. ప్రపంచానికి అహింస, సత్యాగ్రహ సిద్ధాంతాలను అందించిన గాంధీ మార్గం ఎప్పటికీ ఆదర్శప్రాయం, అనుసరణీయం…
జాతిపిత మహాత్మ గాంధీ జయంతి
ఈ సందర్భంగా ఆ మహానీయుడికిదే మా వినమ్ర నివాళి…!

2,832 Views

You may also like

Leave a Comment