Home ఆంధ్రప్రదేశ్ 🔅పోతుగుంటను అభినందించిన యల్లటూరు

🔅పోతుగుంటను అభినందించిన యల్లటూరు

by VRM Media
0 comments

రాజంపేట అర్బన్ 📍ఉమ్మడి కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం శ్రీ శ్రీశైలం దేవస్థానం ఆలయ చైర్మన్ గా ఎన్నికైన బిజెపి నాయకులు పోతుగుంట రమేష్ నాయుడు

రాజంపేటVRM న్యూస్ రిపోర్టర్ అక్టోబర్ 3

రాజంపేట నియోజకవర్గ వారి నివాసంలో రాజంపేట పార్లమెంట్ జనసేన పార్టీ ఇంచార్జ్ యల్లటూరు శ్రీనివాస రాజు కలిసి ఘనంగా సన్మానించి, శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో రాజంపేట జనసేన నాయకులు మాజీ జడ్పిటిసి యల్లటూరు శివరామరాజు, మాజీ సర్పంచ్ సమ్మెట శివప్రసాద్, వినోద్ వర్మ, పి.వి.ఆర్ కుమార్, పత్తి నారాయణ, మౌలా, శంకర్ రాజు తదితరులు పాల్గొన్నారు.

2,837 Views

You may also like

Leave a Comment