గ్రామసభ లో పాల్గొన్న టీడీపీ జనసేన బీజేపీ కూటమి నాయకులు*
ఇందుకూరుపేట సర్పంచ్ కృష్ణబాబు గారి సారధ్యం లో గ్రామసభ.
గ్రామసభలో పాల్గొన్న #జనసేన మండల అధ్యక్షులు రాయుడు.
(VRM ఐనవిల్లి భద్రం )
రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలం ఇందుకూరుపేట పంచాయితీ కార్యాలయం లో ఈరోజు గ్రామసభ నిర్వశించటం జరిగింది
రాయుడు మాట్లాడు ఇందుకూరుపేట మండల హెడ్క్వాటర్ గా పరిగణలోకి తీసుకొని అభివృద్ధి పదంలో నడిపించాలని ప్రధానంగా వున్నా సమస్య డ్రైనేజి వ్యవస్థని అని సమస్యలని పూర్తి స్థాయిలో పరిష్కారం దిశగా అడుగువేయాలని గ్రామ అభివృద్ధి మన అందరి బాధ్యత అని దాన్ని విస్మారించుకోకూడదని గత ప్రభుత్వం లో పంచాయతీలు పూర్తి నిర్వీర్యం ఐపోయాయని కూటమి ప్రభుత్వం ఎప్పటికప్పుడు నిధులు కేటాయింపులో గ్రామసభల ద్వారా నిర్థిష్టమైన పనులను చర్చించుకుని N.R.G.S ద్వారా నూతన ఆవిష్కరణకు అటు కేంద్రం ఇటు రాష్ట్ర ప్రభుత్వం గ్రామ అభివృద్ధి కి కృషి చేస్తాయని ప్రజలు గమనించి సద్వినియోగ పరుచుకోవాలని సమస్య ఏదైనా సరే కూటమి నాయకులకు తెలియచేయాలనీ పరిస్కార దిశాగా కలిసికట్టుగా వెళదామని తెలియచేసారు.
ఈ కార్యక్రమం లో పంచాయతీ అధికారులు, సచివాలయ అధికారులు,NRGS అధికారులు పాల్గొనగ #టీడీపీ మండల అధ్యక్షులు శ్రీ గోళ్ళ చంటిబాబు గారు, సొసైటీ చైర్మన్,మాజీ మండల అధ్యక్షులు,సీనియర్ నాయకులు పాల్గొనగ,#బీజేపీ మండల అధ్యక్షులు కారం రామన్న దొర, ప్రధాన కార్యదర్శి పాల్గొనగ #జనసేనపార్టీ ప్రధాన కార్యదర్శి కొమరం దొరబాబు,సీనియర్ నాయకులు ఐనవిల్లి భద్రం,కట్టమూరి వీరబాబు,కురసం వెంకన్న దొర,మట్టా సందీప్ నాయుడు,తాళ్లూరి పవన్ కుమార్ రెడ్డి,కోండ్ల సురేష్ రెడ్డి,తదితర కూటమి నాయకులు పాల్గొన్నారు.. ✍️✊🙏

