Home ఆంధ్రప్రదేశ్ అట్లూరు మండలంఎస్ వెంకటాపురం గ్రామంలో ఫ్రైడే. డ్రై డే. కార్యక్రమం. ముఖ్య అతిథిగా హాజరైన. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి. ఎస్.కె కాజాముద్దీన్.

అట్లూరు మండలంఎస్ వెంకటాపురం గ్రామంలో ఫ్రైడే. డ్రై డే. కార్యక్రమం. ముఖ్య అతిథిగా హాజరైన. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి. ఎస్.కె కాజాముద్దీన్.

by VRM Media
0 comments

VRM.న్యూస్అన్నమయ్య జిల్లా ఇంచార్జ్ రవిబాబు అక్టోబర్ 3

శుక్రవారం మూడవ తేదీన గౌరవనీయులు శ్రీ Dr కె నాగరాజు జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి సార్ గారు వారి అధ్వర్యంలో .
అట్లూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని ఎస్. వెంకటాపురం గ్రామంలో, ఫ్రైడే ఫ్రైడే అనే కార్యక్రమంలో ప్రారంభించడం కీటక జనిత వ్యాధుల నివారణ చర్యల్లో భాగంగా . ఈ కార్యక్రమంలో సార్ మాట్లాడుతూ, మలేరియా దోమ కాటు వల్ల , డెంగ్యూ దోమలవల్ల వచ్చే జ్వరాలపై ప్రజలకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన సదస్సు నిర్వహించారు , అలాగె ఈరోజు SV పురం నందు ఫ్రైడే డ్రైడే కార్యక్రమము కూడా నిర్వహించారు. దోమలు నివారణకు మీ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో శుభ్రంగా పెట్టుకోవాలని ముఖ్యంగా నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని పూల మొక్కల్లో, గ్లాసుల్లో మీరు నిల్వ లేకుండా చూసుకోవాలని అలా ఉండడం వల్ల లార్వా ఉత్పత్తి చెంది దోమలు పెంపకాలు విపరీతంగా జరుగుతాయని దాని ప్రభావం వల్ల జ్వరాలు వచ్చే ప్రమాదం ఉందని రాత్రిపూట ప్రతి ఒక్కరూ దోమతెర వాడాలని వీలైనంతవరకు మీ దగ్గరలో ఉన్న వేపచెట్టు పొగ రాత్రి వేళల్లో వేసుకుంటే దోమలు నివారించుటకు ఈ చక్కటి అవకాశం గురించి ప్రజలకు అవగాహన తెలియజేశారు , మీ గృహాలలో పాత కూలర్ నందు దోమలు ఉండకుండా జాగ్రత్త వహించుకోవాలని అలాంటివి దూరంగా పెట్టాలని ప్రజలకు తెలియజేశారు ప్రతి శుక్రవారం మా సిబ్బంది నిర్వహించే కార్యక్రమాల్లో ప్రతి గృహాల్లో అబిట్ పిచికానికి చేయించుకోవాలని దానివల్ల లాల్వ ఉత్పత్తి కాకుండా దోమలను అరికట్టవచ్చని తెలియజేశారు, అలాగే ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు కూడా మాట్లాడం జరిగింది , ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు. Dr K నాగరాజు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి ఎస్.కె కాజా మొయిద్దీన్ సార్ మరియు G వెంకట రెడ్డి అసిస్టెంట్ మలేరియా ఆఫీసర్ , I సుబ్బరాయుడు మలేరియా సబ్ యూనిట్ ఆఫీసర్, సి మురళీ కృష్ణ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్, P నాగేశ్వరరావు MPHA, D ప్రియాంక కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్, S వెంకట లక్ష్మమ్మ, ANM, ఆరోగ్య కార్యకర్తలు, ఆశా వర్కర్లు , గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

2,821 Views

You may also like

Leave a Comment