Home ఆంధ్రప్రదేశ్ ఆపదలోఉన్నప్రతికుటుంబానికి అండగాఉంటానువైసిపినేత ముద్దునూరుమురళీకృష్ణరాజు

ఆపదలోఉన్నప్రతికుటుంబానికి అండగాఉంటానువైసిపినేత ముద్దునూరుమురళీకృష్ణరాజు

by VRM Media
0 comments

ప్రత్తిపాడు, వి.ఆర్.ఎం.న్యూస్24 ప్రతినిధి ప్రిన్స్ అక్టోబర్.4:–

జగ్గంపేట మండలం జగ్గంపేట గ్రామానికి చెందిన రీసు రమణ మామయ్య చిన్నకృష్ణ ప్రమాణా వస్తు చేతికి గాయం అవడంతో ఆపరేషన్ చేయించుకోవడం జరిగింది జగ్గంపేట విజయలక్ష్మి హాస్పిటల్ లో చిన్నకృష్ణ పలకరించి ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకుని మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్స్ ను సంప్రదించి మురళిరాజు చిన్నకృష్ణ కి ధైర్యం చెప్పి తొందరగా కోలుకోవాలని ఏ కష్టం వచ్చిన అండగా ఉంటానని భరోసా కల్పించిన
ప్రత్తిపాడు నియోజకవర్గ వైయస్సార్ సిపి నాయకులు అండ్ నరసాపురం పార్లమెంటు పరిశీలకులు అండ్ ఎంఎంఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ముదునూరి మురళీకృష్ణం రాజు ఈ కార్యక్రమంలో ముదునూరి సీతారామరాజు , వారి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

2,819 Views

You may also like

Leave a Comment