Home ఆంధ్రప్రదేశ్ మా గోడు వినిపించుకోండి మహాప్రభోఒంటిమిట్ట 32 మంది( ఆనిమేటర్లు) వివో ఏల కథ. విన్నారా?

మా గోడు వినిపించుకోండి మహాప్రభోఒంటిమిట్ట 32 మంది( ఆనిమేటర్లు) వివో ఏల కథ. విన్నారా?

by VRM Media
0 comments

ఆన్లైన్లో పని భారం ఎక్కువైంది. మాకు 5జి ఎక్కడ?

పొదుపు సంఘాలు. మద్యపానం లేకపోతే ప్రభుత్వం ఎక్కడ?

ఒంటిమిట్టVO. యూనియన్ అధ్యక్షుడు. కొండయ్య.

ఒంటిమిట్ట మండల పరస్పర సహాయక సహకార సంగం. APM కు. ఒంటిమిట్ట 32 మంది. VO. లు వారి డిమాండ్ల పత్రం సమర్పించారు.

VRM న్యూస్ బాల మౌలాలి ఒంటిమిట్ట అక్టోబర్ 4

ఆంధ్ర భద్రాద్రిగా విరాజిల్లుతున్న ఏకశిలా నగరం ఒంటిమిట్ట మండల పరస్పర సహాయక సహకార సంఘంలో పనిచేస్తున్న 32 మంది వివో. ఏ ల కథనాన్ని అర్జీ రూపంలో వారి సాధక బాతకాలు. APM. అశోక్ రెడ్డికి శనివారం నాడు సమర్పించారు.
32 మంది.VO. A లా డిమాండ్ల పట్టిక
1 బకాయి వేతనాలు చెల్లించాలి
2 5G మొబైల్స్ సిమ్ కార్డులు ఇవ్వాలి
3 ఆన్లైన్ పని భారం తగ్గించాలి
4 కా ల పరిమితి మూడు సంవత్సరాల సర్కులర్ రద్దు చేయాలి
5 కనీస వేతనాలు చెల్లించాలి.
6 హెచ్ ఆర్ పాలసీ అమలు చేయాలి
7 10 లక్షల గ్రూపు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలి
8 అర్హులైన వారికి. సీసీగా ప్రమోషన్ సౌకర్యం కల్పించాలి
9 రెండు సంవత్సరాల శ్రీనిధి ఇన్సెంటివ్ ఇవ్వాలి
10 రాజకీయ వేధింపులు అక్రమ తొలగింపులు ఆపాలి.
11 జీతాలు VO అకౌంట్లో లేకుండా వారి వారి అకౌంట్లో పొందుపరచాలి. 11 డిమాండ్లను ప్రభుత్వం వారు దృష్టిలో ఉంచుకొని వివో ఎల విన్నపాన్ని. ఆలకించి వివో ఎల సమస్యలను పరిష్కరించాలని ఒంటిమిట్ట వివో ఎలా యూనియన్ అధ్యక్షుడు. కొండయ్య ఆధ్వర్యంలో ఏపీఎంకు వినతి పత్రం అందజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో 32 మంది వివో ఏలు పాల్గొన్నారు.

2,833 Views

You may also like

Leave a Comment