Home ఆంధ్రప్రదేశ్ ప్రత్తిపాడులో ఈ నెల 23న లక్ష బిల్వార్చన భూమిపూజలోపాల్గొననున్న నరసాపురం పార్లమెంటు పరిశీలకులు మరియు ప్రత్తిపాడు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ నాయకులు , ఎంఎంఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ముదునూరి మురళీకృష్ణం రాజు

ప్రత్తిపాడులో ఈ నెల 23న లక్ష బిల్వార్చన భూమిపూజలోపాల్గొననున్న నరసాపురం పార్లమెంటు పరిశీలకులు మరియు ప్రత్తిపాడు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ నాయకులు , ఎంఎంఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ముదునూరి మురళీకృష్ణం రాజు

by VRM Media
0 comments

ప్రత్తిపాడు వి.ఆర్.ఎం.మీడియా.న్యూస్24 ప్రిన్స్ ప్రతినిధి అక్టోబర్ 7:–

ప్రత్తిపాడు మండలం ధర్మవరం గ్రామంలో ఈనెల 23 తారీఖున దెందుకూరి యుగంధర్ రాజా స్వామి ఆధ్వర్యంలో జరగబోయే లక్ష బిల్వార్చన అయ్యప్ప స్వామి పూజా జరగబోయే భూమి పూజా కార్యక్రమంలో పాల్గొంటున్న నరసాపురం పార్లమెంటు పరిశీలకులు అండ్ ప్రత్తిపాడు నియోజకవర్గ వైయస్సార్ సిపి నాయకులుఅండ్ఎంఎంఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ముదునూరి మురళీకృష్ణం రాజు ఈ కార్యక్రమంలో ముదునూరి సీతారామరాజు ,చంటి స్వామి,అడ్డాల సూర్యనారాయణ రాజు ,
ఏ.స్.న్ రాజు,దెందుకూరి హరి రాజు,దాడి పుత్రయ్య,రాయి సర్వారాయుడు,పోకనాటి శ్రీను,అప్పికొండ విజయ్, ముఖ్య స్వాములు ముఖ్య నాయకులు పాల్గొన్నారు

2,842 Views

You may also like

Leave a Comment