Home ఆంధ్రప్రదేశ్ మటన్‌లో కారం లేదని తిట్టిన భర్త.. ఆత్మహత్య చేసుకున్న భార్య….

మటన్‌లో కారం లేదని తిట్టిన భర్త.. ఆత్మహత్య చేసుకున్న భార్య….

by VRM Media
0 comments

జగిత్యాల – వడ్డెర కాలనీలో గత నెల 26న లవ్ మ్యారేజ్ చేసుకున్న గంగోత్రి, సంతోష్

దసరాకు భార్యతో అత్తింటికి వెళ్లగా, అక్కడ మటన్ కూర తింటుండగా కూర చప్పగా ఉందని, కారం లేదని గంగోత్రిని తిట్టి.. తినకుండా ఇంటికి వచ్చేసిన సంతోష్…

దీంతో మనస్తాపం చెంది ఉరేసుకుని సూసైడ్ చేసుకున్న గంగోత్రి…

2,831 Views

You may also like

Leave a Comment