
అయ్యో తిరుపతి మెట్టెలు ఎక్కుతాం కానీ ఆధార్ సెంటర్ మెట్టెలు ఎక్కలేక లేకపోతున్నాం రా బాబు
నన్ను భుజాల మీద తీసుకెళ్ళు రా బాబు. అంటున్న అవ్వ.
ఒంటిమిట్ట అక్టోబర్ 9
ఆంధ్ర భద్రాద్రిగా పేరుగాంచిన ఏకశిలా నగరం ఒంటిమిట్ట ఆధార్ సెంటర్ పనులు జరగక ముసలి ముతక. వికలాంగులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. తిరుపతి తిరుమల దేవుని మెట్లైనా ఎక్కుతాం కానీ ఒంటిమిట్ట ఆధార్ సెంటర్ మెట్టెలు ఎక్కలేకపోతున్నాం అని ఓ అవ్వ వాదన మరి ఆధార్ సెంటర్ కొండ నుండి దిగివచ్చేనా అని ఎదురుచూస్తున్న ఒంటిమిట్ట మండల ప్రజలు. దయచేసి ప్రభుత్వం వారు వికలాంగులు వృద్ధులు పడుతున్న ఇబ్బందులను గుర్తించి ఆధార్ సెంటర్ ను మార్చవలసిందిగా ఒంటిమిట్ట ప్రజలు కోరుచున్నారు.