 


సిద్ధవటం VRM రిపోర్టర్ లక్ష్మీనారాయణ అక్టోబర్ 9
సిద్ధవటం మండలం ఉప్పరపల్లె గ్రామ పంచాయతీ నందు మాధవరం టు బొగడివారిపల్లె సచివాలయం నందు మరియు పెద్దపల్లి సచివాలయము నందు సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య అధికారి ఆదేశాలు ప్రకారం ప్రతి సచివాలయం నందు ప్రజలకు జీఎస్టీ పై మరియు జీవిత బీమా గుర్తించి ప్రజలకు అవగాహన కల్పించితిమి ప్రతి ఒక్కరూ జీవిత బీమా తీసుకోవాలని ప్రభుత్వం జీఎస్టీ ని 18 శాతం నుండి జీరో శాతం కి తగ్గించారు కావున హెల్త్ వివరాలను డాక్టర్ శివకుమార్ ఆధ్వర్యంలో 99 వస్తువులపై జీఎస్టీ తగ్గించడం అయినది ఈ విషయము అందరూ గమనించగలరు హెల్త్ సూపర్వైజర్ డి రమణయ్య మరియు పి నాగవల్లి ఎంపీహె ఈవో జి జ్యోతికల ఎం పి హెచ్ పి కవిత పి హెచ్ ఎన్ ఏఎన్ఎం ఆశ వర్కర్లు పాల్గొన్నారు
 
				 
	