

అండర్ 19 ఇయర్స్ ఖో ఖో బాలురు మరియు బాలికలు రాష్ట్ర స్థాయికి ఎంపికైనటువంటి
VRM మీడియా ప్రతినిధి శ్రీనివాస రాథోడ్
ఉమ్మడి ఖమ్మం జిల్లా నలుమూలల నుండి 19 సంవత్సరాల లోపు బాల బాలికలు బాలురు 130 మంది బాలికలు 90 మంది మొత్తము కలిపి 220 మంది క్రీడాకారులు పాల్గొన్నారు అత్యంత ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను 15 మంది బాలురను 15 మంది బాలికలను ఎంపిక చేయటం జరిగినది ఇక్కడ ఎంపిక చేయబడిన టువంటి క్రీడాకారులు రాష్ట్రస్థాయి పోటీలలో తెలంగాణ అండర్ 19 ఇయర్స్ పోటీల్లో పాల్గొంటారని నిర్వహణ కార్యదర్శి బోడా భీమా.పసుపులేటి వీర రాఘవయ్య. అండర్ 19 ఇయర్స్ సెక్రటరీ మూసా కలీం తెలిపారు ఈ పోటీలను విజయవంతం చేయటానికి జాతీయస్థాయి కోకో న్యాయ నిర్ణేతలు ఎస్ రామారావు. పి పవన్ కుమార్. ఏ కృష్ణ .ఎస్ ప్రసాద్.. వ్యాయామ దర్శకులు సైదులు. సమ్మయ్య .కైసర్ పద్మావతి కళాశాలల పాఠశాలల నలమూడి పాల్గొనరూ ఇక్కడకు వచ్చినటువంటి 220 మంది క్రీడాకారులు. న్యాయ నిర్ణీతలుగా వచ్చిన ఒక 30 మంది మొత్తం 250 మందికి లైన్స్ క్లబ్ కల్లూరు చలవాది నగేష్ గారు వారి సహచర బృందం అలాగే మది ర వాస్తవ్యులు మాధవరపు నాగేశ్వరరావు గారు వచ్చిన క్రీడాకారులకు భోజన వసతి ఏర్పాటు చేయడం జరిగినది స్టేడియం కోచ్. తలప రెడ్డి గౌతమ్ శ్రీనివాస్ గోపాల్ రావు నాగబాబు రిజిస్ట్రేషన్ కమిటీ సభ్యులుగా చావా శ్రీనివాస్ అబ్దుల్ రహీం. మామిడాల వెంకటేశ్వరరావు వెంకటయ్య పాల్గొని ఈ క్రీడలను విజయవంతం చేయటంలో వారి యొక్క సహ..కారాలు అందించడం జరిగినది…