Home ఆంధ్రప్రదేశ్ ఒంటిమిట్ట మండలంకొండమాచపల్లి పంచాయతీ ఆఫీస్ గ్రామ ప్రజల కోసమాసర్పంచ్ అవసరాల కోసమా

ఒంటిమిట్ట మండలంకొండమాచపల్లి పంచాయతీ ఆఫీస్ గ్రామ ప్రజల కోసమాసర్పంచ్ అవసరాల కోసమా

by VRM Media
0 comments

సర్పంచ్ ఆధీనంలో పంచాయతీ ఆఫీస్ తాళాలు. బయటనే 104 వైద్య సేవలు

నిద్ర వస్తలో కొండమాచపల్లి పంచాయతీ కార్యదర్శి

VRM న్యూస్ బాల మౌలాలి ఒంటిమిట్ట అక్టోబర్ 12

ఒంటిమిట్ట మండలం
కొండమాచుపల్లిలో శనివారం నాడు104 రావడం జరిగినది పంచాయతీ ఆఫీస్ తాళం వేసి వున్నారు సర్పంచ్ ని అడిగితే పంచాయతీ ఆఫీస్ తాళాలు ఇవ్వలేదు అందుకు ఇలా బయట కూర్చొని వైద్య సేవలు అందిస్తున్నారు, అసలు పంచాయతీ ఆఫీసు గ్రామములో నిర్మించేది గ్రామ ప్రజలకోసమా లేక సర్పంచ్ అవసరాల కోసమా అధికారులు పట్టించుకోరు ప్రభుత్వం టిడిపి వున్నా కొండమాచుపల్లిలో వైసిపి నే పెత్తనం ఉన్నట్టువుంది. ఏమైతే నేమ్ శనివారం నాడు 104 వైద్య సేవలు పంచాయతీ ఆఫీస్ బయటనే ప్రజలకు అందించారు.

2,841 Views

You may also like

Leave a Comment