Home ఆంధ్రప్రదేశ్ నూతన జంటను ఆశీర్వదించిన ఎమ్మెల్యే సత్య ప్రభ….

నూతన జంటను ఆశీర్వదించిన ఎమ్మెల్యే సత్య ప్రభ….

by VRM Media
0 comments

ప్రత్తిపాడు, వి.ఆర్.ఎం.మీడియా న్యూస్24 ప్రతినిధి.ప్రిన్స్ అక్టోబర్ 11:–

కాకినాడ జిల్లా
ప్రత్తిపాడు నియోజకవర్గం
విశాఖపట్నం వాల్తేరు క్లబ్ లో ప్రత్తిపాడు నియోజకవర్గ పరిశీలకులు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి మెట్ల రమణ బాబు తనయుడు సత్య మరియు వధువు సౌపర్నిక నిశ్చితార్థ వేడుక ఘనంగా నిర్వహించబడింది.
ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులు, స్నేహితులు, బంధువులు హాజరై కొత్త జంటను ఆశీర్వదించారు.
ప్రత్తిపాడు శాసనసభ్యురాలు వరుపుల సత్య ప్రభ రాజా ఈ వేడుకకి హాజరై, కాబోయే దంపతులను ఆశీర్వదించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కొత్త జంట సత్య–సౌపర్నికల జీవితం ఆనందమయం, విజయవంతమయంకావాలి కోరుకుంటున్నాను అని అన్నారు…

2,836 Views

You may also like

Leave a Comment