 

VRM న్యూస్ ప్రతినిధి శ్రీనివాస రాథోడ్
తల్లాడ మండలం మిట్టపల్లి గ్రామానికి చెందిన ఇందొజు సురేష్ (union bank), సతీమణి పర్వతపు దివ్య (కిష్టయ్య బంజర్ SGT) ఒక నోట్ బుక్, ఒక పెన్ను కొనలేక ఇబ్బంది పడే పేద విద్యార్థికి స్ఫూర్తి ఫౌండేషన్ వారు చేస్తున్న నోటుబుక్స్ సహాయాన్ని చూసి మా వంతుగా సహాయం అందిస్తామని స్ఫూర్తి ఫౌండేషన్ వారు ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థుల కొరకు నోటుబుక్స్ సేకరణ *ఒక పలక..ఒక బలపం..ఒక పుస్తకం మన లక్ష్యం లక్ష పుస్తకాలు కార్యక్రమానికి విద్యార్థులకు అందించమని *50 నోటుబుక్స్* స్ఫూర్తి ఫౌండేషన్ ఆఫీస్ నందు ఫౌండేషన్ సభ్యులు వరకా రామారావు గారికి అందించారు. సురేష్, దివ్య గార్ల దాతృత్వానికి స్ఫూర్తి ఫౌండేషన్ చైర్మన్ వుయ్యూరి శ్రీవ్యాల్ వాలంటీర్లు కృతజ్ఞతలు తెలిపారు
 
				 
	