Home ఆంధ్రప్రదేశ్ వైసీపీ చీప్ ట్రిక్స్

వైసీపీ చీప్ ట్రిక్స్

by VRM Media
0 comments


👉2019 నుంచి 2024వరకు కల్తీ మద్యం ఎవరు అమ్మారు.
👉డిజిటల్ పేమెంట్స్ అనుమతి లేకుండా ఎన్నివేల కోట్లు నొక్కేసారో ప్రజలు చూసారు.
👉మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మి ఎమ్మెల్సి అనంతబాబు కూటమి ప్రభుత్వం పై ఏజన్సీ లో కావాలనే బురదజల్లే కార్యక్రమాలు చేస్తున్నారు.
👉ప్రజలు బుద్ది చెప్పిన ప్రయోజనం లేకుండా పోయింది.

VRM Media కారం దుర్గా ప్రసాద్

రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలంలో టిడిపి జనసేన బిజెపి కూటమి నాయకులు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఈ ప్రెస్ మీట్ కి ప్రధాన ఉద్దేశం ఏమిటి అంటే వైసిపి మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మి గారు ఎమ్మెల్సీ అనంతబాబు వారు పార్టీ ఆదేశాల మేరకు నారావారి కల్తీ మద్యం పేరుతో ర్యాలీ చేస్తూ కూటమి ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం బలంగా చేస్తున్నారు. దాన్ని ద్వేషించి ఈరోజు రంపచోడవరం నియోజకవర్గం ఎమ్మెల్యే మిరియాల శిరీష దేవి గారు ఆదేశాల మేరకు టిడిపి మండల అధ్యక్షులు గోళ్ల చంటి బాబు గారు ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది.
జనసేన పార్టీ మండల అధ్యక్షులు
చారపు వెంకటరాయుడు మాట్లాడుతూ ఈ ఫోటో వైసిపి ప్రభుత్వం ఎంచుకున్న దారి చాలా హాస్యాస్పదంగా ఉందని కల్తి మద్యం ఎవరు తయారు చేశారు. ఎవరు ఆదేశాల మేరకు తయారు చేశారు అనేదానిపై ఎవరైతే పట్టుబడ్డారో జోగి రమేష్ గారి ఆప్తులు జనార్దన్ రావు ఎన్నో ఆసక్తికరమైన విషయాలు తెలియజేయడం జరిగింది అన్నీ సోషల్ మీడియాలోను అలాగే న్యూస్ పేపర్ లోనూ యూట్యూబ్ లోను కూడా విపరీతంగా జనార్దన్ రావు ఎన్నో ఆసక్తికరమైన విషయాలు తెలియజేయడం జరిగింది. అవన్నీ సోషల్ మీడియాలోనే అలాగే న్యూస్ పేపర్ లోనూ యూట్యూబ్ లో కూడా విపరీతంగా రాజలు వీక్షించడం జరిగింది కానీ చంద్రబాబు నాయుడు మీద ఎలా బురదజల్లాలి అనేదానిపై చేసిన కుట్రలు బయటపడ్డాయి కానీ మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మి ఎమ్మెల్సీ అనంతబాబు బురద చల్లడం అనేది సరికాదు 19 నుంచి 25 వరకు మద్యం దుకాణాల్లో మీ ప్రభుత్వం సామాన్యుల రక్తం ఎలా పిండుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు మీకు చిన్న కిరాణా షాప్ లో కూడా పది రూపాయల కొంటే ఫోన్పే అవైలబుల్ కింద ఉండేది కానీ రోజు లక్షల్లో టార్న్ అవర్ ఉన్న మద్యం దుకాణాల్లో డిజిటల్ పేమెంట్లను ఎందుకు అనుమతించలేదు అనేదానిపై ఒక్కసారి మీకు మీరు ప్రశ్నించుకోవాలి దాన్ని మానుకొని ఇలా బురద చల్లాలని చూస్తే ఇప్పటికే 11 సీట్లు పడిపోయిన మీ వైసీపీ పార్టీ రానున్న రోజుల్లో ఒకటి కూడా రాకుండా పోతుంది తస్మాత్ జాగ్రత్త ప్రజలన్నీ చూస్తున్నారు ప్రశ్నిస్తున్నారు మనం మాట్లాడే మాట ఒకటికి పది సార్లు ఆలోచించి మాట్లాడితే మర్యాద బాగుంటుందని లేకుంటే మీ పార్టీ రాష్ట్రంలోనే కనుమరుగైపోతుందని తెలియజేన్నాం అని అన్నారు ఈ కార్యక్రమంలో దేవీపట్నం మండల టిడిపి అధ్యక్షులు గోళ్ల చంటి బాబు గారు, ప్రధాన కార్యదర్శి కీర్తి గంగరాజు గారు, ఏఎంసీ డైరెక్టర్ జొన్నల రాంబాబు గారు ,సొసైటీ చైర్మన్ మాగాపు బాబురావు,టీడీపీ మాజీ మండల అధ్యక్షులు,మాజీ జడ్పీటీసీలు, మాజీ ప్రెసిడెంట్లు, మాజీ ఎంపీటీసీలు, మాజీ నంబర్లు,సీనియర్ నాయకులు మహిళా నాయకురాళ్లు పాల్గొనగ జనసేనపార్టీ ప్రధాన కార్యదర్శి కొమరం దొరబాబు,సీనియర్ నాయకులు పి న్ మూర్తి,తాటి రాజేష్,కోండ్ల సురేష్ రెడ్డి, తాళ్లూరి పవన్ కుమార్ రెడ్డి, మీడియా కోఆర్డినేటర్ కారం దుర్గా ప్రసాద్,తదితర కూటమి నాయకులు పాల్గొన్నారు.

2,840 Views

You may also like

Leave a Comment