Home ఆంధ్రప్రదేశ్ కోదండ రామాలయం దగ్గర రోడ్డు ప్రమాదంఇద్దరికీ తీవ్ర గాయాలు.

కోదండ రామాలయం దగ్గర రోడ్డు ప్రమాదంఇద్దరికీ తీవ్ర గాయాలు.

by VRM Media
0 comments

VRM న్యూస్ బాల మౌలాలి ఒంటిమిట్ట అక్టోబర్ 14

మండల కేంద్రంలోని ఒంటిమిట్ట రామాలయం దగ్గర మంగళవారం రాత్రి 7-30 కుజరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరికీ తీవ్రగాయాలు అయ్యాయి. స్థానికుల వివరాల మేరకు ఎర్రగుంట్లకు చెందిన జెసిబి ఆపరేటర్ ఒన్ను స్వామి రాజంపేటకు వెళ్లి తిరిగి బైక్ పై వస్తుండగా ఒంటిమిట్ట రామాలయం వెనుక వైపుకు రాగానే రోడ్డు దాటుతున్న ఒంటిమిట్టకు చెందిన మునికృష్ణను ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో ఒన్ను స్వామికి, మునికృష్ణకు తీవ్ర గాయాలు అయ్యాయి. మునికృష్ణను. రిమ్స్ కు తరలించారు. ఒన్ను స్వామికి గాయాలయ్యాయి ఒంటిమిట్ట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పని చేస్తున్న స్టాప్ నర్స్ శ్రావణి మాట్లాడుతూ పొన్ను స్వామికి. పెద్ద ప్రమాదం ఏమీ లేదని అతనికి చికిత్స చేశామని తెలిపారు.

2,829 Views

You may also like

Leave a Comment