సిద్ధవటం మండలం మాధవరo1 గ్రామ పంచాయతీ నందు ఎస్ కే ఆర్ నగర్ దళిత హరిజనవాడ నందు గత 20 సంవత్సరముల నుంచి రోడ్డు లేక అవస్థ పడుతున్న గ్రామ ప్రజలు ముప్పునకు గురై1984 లో ముప్పు బాధ్యతలను ఎలాంటి జీవన ఉపాధి లేక కూలి పనికి పోయి పొట్ట నింపుకుంటూ ప్రభుత్వం వారు రోడ్డు కొరకు అర్జీని PGR లో అర్జీని కోరగా అలవాటు కారణంగా మండల పంచ్ గ్రాండ్ లో ప్రభుత్వ ఆదేశాల మేరకు సిద్ధవటం మండలం డి ఈ ఏ ఈ మరియు సిబ్బంది శ్రీకాంత్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఎస్ కే ఆర్ నగర్ దళిత హరిజనవాడ రోడ్డును పరిశీలించిన అధికారులు