Logo
Editor: VRM News 24 || Andhra Pradesh - Telangana || Date: 30-10-2025 || Time: 02:28 PM

దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసే బాణసంచా దుకాణాలలో వ్యాపారులు నియమ నిబంధనలను కచ్చితంగా పాటించాలనిఅడిషనల్ డీసీపీ లా&అర్డర్ ప్రసాద్ రావు అన్నారు.