Home వార్తలుఖమ్మం బీసీ ల బంద్ కు సేవాలాల్ సేన మద్దతు

బీసీ ల బంద్ కు సేవాలాల్ సేన మద్దతు

by VRM Media
0 comments

Vrm Media ఖమ్మం ప్రతినిధి

42 శాతం బీసీల రిజర్వేషన్లు సాధన కోసం సాగుతున్న పోరాటానికి రాష్ట్రవ్యాప్తంగా మద్దతు వెల్లువెత్తుతోంది. ఈ క్రమంలో రేపు 18వ తేదీన జరగబోయే బంధుకు రాష్ట్ర సేవాలాల్ సేన సంపూర్ణ మద్దతు ప్రకటించింది.
సేవాలాల్ సేన నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ బానోత్ కిషన్ నాయక్ మాట్లాడుతూ — బీసీల హక్కుల సాధన కోసం జరుగుతున్న ఈ బంధ్ చారిత్రాత్మకమని, అందరు సభ్యులు ఇందులో చురుకుగా పాల్గొనాలని పిలుపునిచ్చారు.

ఇది బీసీ సమాజం కోసం కీలక దశ అని, ప్రభుత్వం బీసీల డిమాండ్లను వెంటనే పరిష్కరించాలంటూ ఆయన కోరారు.

2,820 Views

You may also like

Leave a Comment