
మంచిర్యాల జిల్లా విఆర్ఎమ్ మీడియా న్యూస్ ప్రతినిధి
మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం పెద్దన పెళ్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న
ప్రముఖ దైవ ప్రార్థన మందిరం
కలవరి మినిస్ట్రీస్ పాస్టర్ ప్రవీణ్ కుమార్ శరోన్ సమక్షంలో 50 రోజుల ఉపవాస దినముల ముగింపు సందర్భంగా వేడుకలు జరుపుకున్నటువంటి సందర్భములో పలు రాష్ట్రాల నుంచి భక్తులు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని వారి యొక్క ఆశీస్సులు తీసుకున్నారు, ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు
వైద్య సిబ్బంది ఫైర్ అధికారులు వాలంటీర్లు ఈ వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు ఈ బహుముఖ ప్రార్థన మందిరం జాతీయ రోడ్డు సమీపమున ఉన్నందున ఎలాంటి అవంచనీయ ఘటనలు జరగకుండా వాలంటీర్లు పోలీస్ అధికారులు ప్రజలు సేవాలాండించారు