Home ఆంధ్రప్రదేశ్ కోటి సంతకాల సేకరణ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న మురళిరాజు

కోటి సంతకాల సేకరణ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న మురళిరాజు

by VRM Media
0 comments

ప్రత్తిపాడు, వి.ఆర్.ఎం.మీడియా న్యూస్24 ప్రిన్స్ ప్రతినిధి అక్టోబర్ 16:–

ప్రత్తిపాడు నియోజకవర్గం సమన్వయకర్త ముద్రగడ గిరి ఆధ్వర్యంలో జరుగుచున్న ప్రత్తిపాడు లయన్ క్లబ్ లో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ పై కోటి సంతకాల సేకరణ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న
ప్రత్తిపాడు నియోజకవర్గం సమన్వయకర్త ముద్రగడ గిరిబాబు ప్రత్తిపాడు నియోజవర్గ వైఎస్ఆర్సిపి నాయకులు అండ్ నరసాపురం పార్లమెంట్ పరిశీలకులు ముదునూరి మురళి కృష్ణంరాజు
కాకినాడ పార్లమెంట్ పరిశీలకులు దాట్ల సూర్యనారాయణరాజు
ప్రత్తిపాడు నియోజకవర్గం పరిశీలకులు ఒమ్మి రఘురాం , వైసీపీ రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి జమిల్ , మాజీ ఎమ్మెల్సి అంగూరి లక్ష్మి శివ కుమారి ,జిల్లా ఉపాధ్యక్షులు బెహరా దొరబాబు,రాష్ట్ర మహిళ కార్యదర్శి జడ్పీటీసి బెహరా రాజేశ్వరి ,
నాలుగు మండల పార్టీ కన్వీనర్లు,జడ్పిటిసిలు,ఎంపీపీలు,ఎంపీటీసీలు,సర్పంచులు వివిధ హోదా కలిగిన అనుబంధ పార్టీ నాయకులు వైస్సార్సీపీ కార్యకర్తలు అభిమానులు ముఖ్య నాయకులు పాల్గొన్నారు

2,813 Views

You may also like

Leave a Comment