Home వార్తలుఖమ్మం తెలంగాణ *తెలంగాణ రాష్ట్ర బంద్ ను విజయవంతం చేయగలరు*

తెలంగాణ *తెలంగాణ రాష్ట్ర బంద్ ను విజయవంతం చేయగలరు*

by VRM Media
0 comments

Vrm media ఖమ్మం ప్రతినిధి

తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల కొరకు జన గణన నిర్వహించి బీసీల అభ్యున్నతికి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా సామాజిక.ఆర్థిక.విద్య. ఉపాధి. రాజకీయం బీసీలు చైతన్యవంతం కావాలని అన్ని రంగాల్లో రాణించాలని రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట కు కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్ బిల్లు క్యాబినెట్లో ఆమోదం పొందింది. కానీ కేంద్ర లో BJPప్రభుత్వం బీసీల పట్ల చిత్తశుద్ధి లేక వారి అభ్యున్నతికి అడ్డుపడుతుంది కావున సోదర సోదరీమణులారా రేపు అనగా:18-10-2025 తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ బిల్లు 42% రిజర్వేషన్ కేంద్రంలో ఆమోదం పొందాలని * బంద్ కు పిలుపునివ్వడం జరిగింది కావున అందరూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయగలరు. ఇట్లు.....

మహమ్మద్ జావీద్
పీసీసీ మెంబర్
అధ్యక్షులు నగర కాంగ్రెస్ కమిటీ .ఖమ్మం

2,818 Views

You may also like

Leave a Comment