Home ఆంధ్రప్రదేశ్ జ్యోతుల నెహ్రూ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ప్రత్తిపాడు ఎమ్మెల్యే

జ్యోతుల నెహ్రూ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ప్రత్తిపాడు ఎమ్మెల్యే

by VRM Media
0 comments

ప్రత్తిపాడు, వి.ఆర్.ఎం.మీడియా న్యూస్24 ప్రతినిధి.ప్రిన్స్ అక్టోబర్ 18:–

కాకినాడ జిల్లా
ప్రత్తిపాడు నియోజకవర్గం
జగ్గంపేట పరిణయ ఫంక్షన్ హాల్‌లో నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు సమక్షంలో శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ వేడుకలకు ప్రత్తిపాడు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే సత్య ప్రభ రాజా తమ అనుచరులు, కూటమి శ్రేణులతో కలిసి హాజరై, నెహ్రూకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా సత్య ప్రభ రాజా గ స్వయంగా నెహ్రూ తో కలిసి కేక్ కట్ చేయించి, ఆయనకు పుష్పగుచ్ఛం అందజేశారు జ్యోతుల నెహ్రూ గనిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించి ప్రజలకు మరింత సేవలందించాలని, వారు భవిష్యత్తులో మరెన్నో ఉన్నత పదవులు అలంకరించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అని ఎమ్మెల్యే సత్యప్రభ అన్నారు ఈ వేడుకల్లో ఆమె తో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని నెహ్రూ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

2,819 Views

You may also like

Leave a Comment