
రాజులకే రాజు జగన్మోహన్ రాజు 54వ జన్మదిన వేడుకలు
తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు గజ్జల నరసింహారెడ్డి
VRM న్యూస్ మౌలాలి ఒంటిమిట్ట అక్టోబర్ 21
రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గం ఇంచార్జ్ శ్రీ చమర్తి. జగన్ మోహన్ రాజు గారి 54 వ జన్మదినం సందర్బంగా ఒంటిమిట్ట మండలటీడీపీ నాయకులు ఏర్పాటు చేసిన సభలో జగన్ మోహన్ రాజుకు కేకు తినిపించి, జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మండలటీడీపీ నాయకులు. ఒంటిమిట్ట తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు గజ్జల నరసింహారెడ్డి. ఆధ్వర్యంలో. జగన్మోహన్ రాజు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో క్లాస్ వన్ ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్. ఎస్వి రమణ. జడ్పిటిసి ముద్దు కృష్ణారెడ్డి. ఈశ్వరయ్యతెలుగుదేశం పార్టీ మండల ప్రధాన కార్యదర్శి ఆలూరి వెంకటేశ్వర్లు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు మాజీ మండల ప్రధాన కార్యదర్శి బొబ్బిలి రాయుడు. కట్ట సుబ్బరాయుడు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు నరవకాటి పల్లి. రాజారెడ్డి. మల్లేష్ యాదవ్. నరవ కాటిపల్లి సర్పంచ్ ప్రతినిధి వెంకట్ రెడ్డి. ఒంటిమిట్ట తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు. కత్తి ఐవరయ్య. కత్తి చంద్ర. మౌలాలి. కదిరి చంద్రపాల్. పెన్నా పేరూరు. సర్పంచ్. బి లక్ష్మీ నరసయ్య. చిన్న బాబు . జనసేన సీనియర్ నాయకుడు. కదిరి ప్రసాద.సీనియర్ నేత ఎస్. గఫార్ రహిమాన్, మాజీ ఎంపీటీసీ వి. నరసింహులు, మాజీ ఉపసర్పంచ్ బి. నాగరాజు, నరవకాటిపల్లి టీడీపీ గ్రామకమిటీ ఆర్గనైజర్ యం. రవి శంకర్, కార్యదర్శి బి. గోవిందు పాల్గొన్నారు.