Reporter Eswar ysr dist: సిద్ధవటం మండలం పోలీస్ బెటాలియంలో పోలీసుల అమరవీరుల సంస్మరణ దినోత్సవ వేడుకలు వైయస్సార్ జిల్లా రాజంపేట నియోజకవర్గం సిద్ధవటం మండలం భాకరాపేట 11 బెటాలియన్ పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా ఘనంగా స్వాగతం పలికిన 11 బెటాలియన్ పోలీస్