కూటమి ప్రభుత్వంలో తక్కువలు గ్రామ అభివృద్ధి లక్ష్యంగా నారా చంద్రబాబునాయుడు నాయకత్వం సిద్ధవటం
కూటమి ప్రభుత్వం లో టక్కోలు గ్రామం అభివృద్దే లక్ష్యం గా నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం సిద్ధవటం VRM న్యూస్ రిపోర్టర్ అక్టోబర్ 21 లో, నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో, పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో రాజంపేట ఇంచార్జి శ్రీ జగన్ మోహన్ రాజు గారి చొరవతో పంచాయతీ అభివృద్దే లక్ష్యం గా మౌలిక సదుపాయాల మెరుగుదల-గ్రామ అభివృద్ధికి బలమైన పునాది వేస్తున్న పార్లమెంట్ కార్యదర్శి నాగముని రెడ్డి, సర్పంచ్ లక్ష్మి దేవి, చిన్నప్పరెడ్డి, వార్డ్ మెంబర్లు పార్లిమెంట్ కార్యదర్శి శ్రీ అండ్లురి నాగ ముని రెడ్డి మరియు *నూతన సర్పంచ్ శ్రీమతి పి. లక్ష్మి దేవి గారి పాలనలో జరిగిన అభివృద్ధి పనులు 👇వీధి లైట్లు – గ్రామంలో వెలుగు గ్రామంలోని అంధకార వీధులను వెలుగులతో నింపేందుకు పార్లిమెంట్ కార్యదర్శి శ్రీ నాగ ముని రెడ్డి గారు మరియు నూతన సర్పంచ్ ఆధ్వర్యంలో సరికొత్త వీధి లైట్లు ఏర్పాటు చేయించారు. ప్రధాన రహదారులు, స్కూల్ వీధి, దేవాలయ ప్రాంతాల్లో LED లైట్లు అమర్చడం ద్వారా రాత్రిపూట ప్రజలకు రక్షణ, సౌకర్యం కల్పించారు. తాగునీటి సదుపాయం – నీటి కష్టాలకు చెక్ యువగళం పాదయాత్ర లో శ్రీ నారా లోకేష్ గారు పర్యటనలో టక్కోలు గ్రామం మాదిగవాడా మీదుగా వెళ్తుండగా, మాదిగవాడ ప్రజలు నీటి కష్టాలను చెప్పుకోగా, కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే నీటి సమస్యను తీరుస్తాము అని మాట ఇచ్చారు ఇచ్చిన మాట నిలబెట్టి, పార్లిమెంట్ కార్యదర్శి శ్రీ నాగ ముని రెడ్డి గారు మరియు సర్పంచ్ గారి ఆధ్వర్యంలో మాదిగవాడా ప్రజల ప్రధాన సమస్య తాగునీటి లభ్యత ఈ విషయాన్ని ప్రాధాన్యతగా తీసుకున్న సర్పంచ్ గారు, కొత్త బోర్లు వేయించి, ప్రతి గృహానికి తాగునీటి సరఫరా జరిగేలా చర్యలు తీసుకున్నారు. పరిసరాల పరిశుభ్రత – గ్రామం మరింత ఆకర్షణీయంగా గ్రామం పరిశుభ్రంగా ఉండేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుని, డంపింగ్ యార్డ్ చుట్టూ జంగిల్ క్లియర్ చేపించి గ్రౌండ్ లెవెల్ చేసి డంపింగ్ యార్డ్ కు గ్రావెల్ రోడ్ సదుపాయం కల్పించి , చెత్త సేకరణ కోసం ప్రత్యేక బోళాలను ఏర్పాటు చేయడం వంటి పనులను చేపట్టారు, ప్రతి ఇంటికి చెత్త సేకర్ణ బుట్టలను సరఫరా చేసి చెత్త సేకరణ వ్యాన్ ను ప్రతి ఇంటి వద్దకే వెళ్లి చెత్త సేకరణ చేసే ప్రక్రియ నిరంతరం జరిగేలా చేసారు. వాన పాములను తెచ్చి డంపింగ్ యార్డ్ నందు వాటిని పెంచడం వంటి కార్యక్రమం చేపట్టారు యువగళం పాదయాత్ర లో శ్రీ నారా లోకేష్ గారు టక్కోలు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడంలో రాజంపేట ఇంచార్జ్ *శ్రీ జగన్ మోహన్ రాజు గారు తీసుకున్న చొరవ, పార్లమెంట్ కార్యదర్శి *శ్రీ నాగ ముని రెడ్డి గారు గ్రామాన్ని అభివృద్ధి దిశగా నడిపించిన విధానం ప్రశంసనీయం. అభివృద్ధి మార్గదర్శి ప్రజల నాయకుడు గ్రామం అభివృద్ధి చెందాలంటే మంచి నాయకత్వం అవసరం. ఒక మంచి నాయకుడు ఉంటే, గ్రామం సుస్థిర అభివృద్ధి బాటలో నడుస్తుంది. *రాజంపేట ఇంచార్జ్ శ్రీ జగన్ మోహన్ రాజు చొరవ, సహకారం తొ టక్కోలు గ్రామానికి సేవలందిస్తున్న పార్లిమెంట్ కార్యదర్శి శ్రీ నాగ ముని రెడ్డి తమ అంకితభావంతో గ్రామాన్ని కొత్త శిఖరాలకు చేర్చారు. *దీర్ఘాకాలిక సమస్యలు కూడా పరిష్కార దిశగా అడుగులు టాక్కోలు బీసీ కాలనీ నందు రోడ్ విస్తరణ చెయ్యగ, రాబోవు కాలం లో టక్కోలు బీసీ కాలనీ నుండి స్మశానం నకు దారి మరియు టక్కోలు SC కాలనీ కీ స్మశానం కు పోవు దారి అతి త్వరలో పరిష్కారం చేస్తాము అని ఈ సందర్బంగా పార్లమెంట్ కార్యదర్శి శ్రీ అండ్లురి నాగ ముని రెడ్డి తెలియచేసారు. ఇచ్చిన మాట ప్రకారం టక్కోలు గ్రామం అన్ని విధాలా అభివృద్ధి లో సహకరిస్తున్న కూటమి ప్రభుత్వం కు, *శ్రీ నారా లోకేష్ , రాజంపేట ఇంచార్జి శ్రీ జగన్ మోహన్ రాజు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసారు పార్లమెంట్ కార్యదర్శి శ్రీ నాగ ముని రెడ్డి మరియు గౌరవ సర్పంచ్