
ఒంటిమిట్ట తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు
నల్లగొంఢు. వెంకటసుబ్బారెడ్డి
VRM న్యూస్ అన్నమయ్య జిల్లా ఇంచార్జ్ రవిబాబు అక్టోబర్ 22
రాగల నాలుగైదు రోజులలో ఆకాశం మేఘావృతమై అక్కడక్కడ
ఉరుములు మెరుపులు అక్కడక్కడ ఈదురు గాలులు వీచే అవకాశం
భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తుండడం వల్ల
వర్షాల కారణంగా సంభవించే ప్రమాదాలపై
వాగులు, వంకలు, చెరువులు, నదులు ఉధృతంగా ప్రవహించే అవకాశం ఉన్నందున
అధికారుల సూచనల మేరకు లోతట్టు ప్రాంత ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని
ముఖ్యంగా ప్రజలు వాగులు వంకలు ఉదృతంగా ప్రవహించేటప్పుడు రోడ్లు దాటడం
చెట్ల కింద నిలబడటం, విద్యుత్ తీగల కింద, రోడ్లపై నీరు ప్రవహించేటప్పుడు సైడ్ కాలవల దగ్గర
ప్రజలందరూ తగు జాగ్రత్తలు పాటించాలని,
ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావద్దని చాలా అప్రమత్తంగా ఉండాలని
ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తినప్పుడు మీకు దగ్గరలో ఉన్న సంబంధిత అధికారులకు తెలపాలని ఒంటిమిట్ట తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు.నల్ల గొంఢు. వెంకటసుబ్బారెడ్డి అన్నారు.