

అట్లూరుVRM న్యూస్ రిపోర్టర్ అక్టోబర్ 22
అట్లూరు మండలం డాక్టర్ పి ప్రవీణ్ కుమార్ PO -Rbsk/NCD అధికారి మరియు N నవీన్ కుమార్ ప్రోగ్రామ్ ఆఫీసర్,
అట్లూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మరియు అట్లూరు లోని అంగడి వాడి సెంటర్ నందు విసిట్ చేసినారు, వారిని వివరములు అడిగి తెలుసుకున్నారు, అలాగే NCD 4.0 భాగంగా గ్రామంలో NCD సర్వే చేయండి మరియు RBSK వర్క్ ఇంప్రూవ్ చేయండి, అని వర్క్ ఇంప్రూవ్ చేయమన్నారు.. ఈ కార్యక్రమము పాల్గొన్నవారు, డాక్టర్ విజయకుమార్ మెడికల్ ఆఫీసర్ మరియు C మురళీ కృష్ణ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్, బి సుబ్రహ్మణ్యం Sk రజియా సుల్తానా,సూపర్విర్ స్ మరియు S సుకన్య ANM, అంగడి వాడి టీచర్స్, ఆశా కార్యకర్తలు అజరుహైనరు, From MO CHO Phc Atlur