కల్లూరు మండలం పరిధిలోని లింగాల గ్రామపంచాయతీలో డీసీఎంఎస్ ద్వారా ధాన్యం కొనుగోలు కేంద్రంలో ప్రారంభించిన ఎమ్మార్వో పులి సాంబశివుడు, మరియు, ఏఎంసీ చైర్మన్ భాగం నీరజా చౌదరి కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఏనుగు సత్యంబాబు, తక్కెళ్ళ పాటి దుర్గాప్రసాద్, ఏవో రూప, డీసీఎంఎస్ మేనేజరు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ దేవరపల్లి నాగమణి, దేవరపల్లి వెంకటేశ్వరరావు, మద్దినేని శ్రీనివాసరావు, గోపాల్ రావు, మోహన్ రావు, బిరవల్లి యోహాన్, రైతులు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు