VRM మీడియా న్యూస్ ప్రతినిధి మంచిర్యాల జిల్లా మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం దొనబండ గ్రామపంచాయతీలో ఉన్న పశు వైద్యశాల పశు వైద్యురాలు గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ హారిక మాట్లాడుతూ పశువులకు వ్యాపించే వ్యాధులు వాటి నివారణ చర్యల గురించి వివరించారు ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల గురించి వాటి మంజూరు గురించి పెంచుకోవాలనే రైతులు దరఖాస్తు చేయు విధానం గురించి క్లుప్తంగా వివరించారు.