

బద్వేల్ నియోజకవర్గం VRM న్యూస్ రిపోర్టర్ అక్టోబర్ 25
యు పి హెచ్ సి కోటవీధి మెడికల్ అధికారి డాక్టర్ సౌమ్య అన్నారు పట్టణంలోని 25 10 2025 తేదీన షిర్డీ సాయిరాం హైస్కూల్ నందు దోమల నివారణ పై సమావేశంలో మాట్లాడుతూ మలేరియా సబ్ యూనిట్ అధికారి ఇండ్ల సుబ్బరాయుడు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎక్కువగా దోమల వల్ల వచ్చే వ్యాధుల్లో డెంగు వ్యాధి ఎడిస్ ఈజిప్టై అనే ఆడదామ కుట్టడం వల్ల ఈ వ్యాధి వస్తుందని ఈ వ్యాధి లక్షణాలు విపరీతమైన జ్వరము ఒళ్ళు నొప్పులు కంటి వెనక భాగాన నొప్పి ఇకారమైన వాంతులు ఒళ్ళు పైన చన్నటి ఎర్రటి మచ్చలు ఉంటే ఇది డెంగు లక్షణాలుగా గుర్తించాలని అన్నారు వాతావరణం పూర్తిగా మారిందని అలాగే వర్షాలు ఎక్కువ పడుతున్నాయని నీరు కాచి వడగట్టి తాగాలి అన్నారు రెండు మూడు రోజుల్లో మించి నీటి నిలువలు లేకుండా శుభ్రంగా ఉంచుకోవాలన్నారు దోమలు విపరీతంగా పెరుగుతున్నాయి ఈ దోమల వల్ల డెంగు మలేరియా చికెన్ గునియా బోధకాలు మెదడువాపు జ్వరాలు వస్తాయన్నారు మాట్లాడుతూ లార్వా వల్ల వచ్చే నష్టాలు విద్యార్థులకు చెప్పడం జరిగింది అలాగే హ్యాండ్ వాష్ గురించి దోమల నివారణకి మస్కుటిల్ ఆల్ ఔట్ ఆరోగ్యానికి హానికరమని రాత్రిపూట వేపాకు పొగ దోమలు అంతరించడమే కాకుండా ఆరోగ్యానికి కూడా మేలని దోమ పుట్టకుండా కొట్టకుండా చూసుకోవాలన్నారు ప్రతిరోజు సిబ్బంది చేత జరాలపై వ్యాధుల బారిన పడకుండా ప్రజలను చైతన్య పరుస్తున్నామన్నారు ఈ సర్వేలో జ్వరాలు పూర్తిగా అదుపులో ఉన్నాయన్నారు ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి స్కూలు యాజమాన్యం హెడ్మాస్టర్ కృష్ణారెడ్డి ఉపాధ్యాయ బృందము హెల్త్ అసిస్టెంట్ ఎస్ శ్రీరామయ్య ఏఎన్ఎం చైతన్య ఆశ పద్మ పాల్గొన్నారు.
VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird