ఈరోజు సేవాలాల్ విద్యార్థి సేన ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఉమెన్స్ కాలేజీ ప్రిన్సిపాల్ బి రెడ్డి నాయక్ సార్ గారికి మర్యాదపూర్వకంగా కలిసి చిరు సన్మానించడం చేయటం జరిగింది ఈ కార్యక్రమంలో సేవాలాల్ విద్యార్థి సేన రాష్ట్ర ఆర్గనైజర్ సేవాలాల్ విద్యార్థి సేన ఖమ్మం జిల్లా అధ్యక్షులు భూక్యా సాయికుమార్ నాయక్ సేవాలాల్ విద్యార్థి సేన ప్రధాన కార్యదర్శి బానోత్ తరుణ్ నాయక్ సేవాలాల్ విద్యార్థి సేన జనరల్ సెక్రెటరీ కే దేవేందర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు