
వైసీపీ కో ఆర్టినేటర్ ముద్రగడ గిరిబాబు
ప్రత్తిపాడు, వి.ఆర్.ఎం.మీడియా న్యూస్24 ప్రతినిధి ప్రిన్స్ అక్టోబర్ 25:–
పార్టీలో కష్టపడి పనిచేసే వారికి ఎప్పుడు గుర్తింపు ఉంటుంది వైసిపి కో ఆర్టినేటర్ ముద్రగడ గిరి బాబు అన్నారు. కిర్లంపూడి లో శనివారం వైసిపి రాష్ట్ర అంగన్వాడి వర్కర్స్ ప్రెసిడెంట్ గా నియమితులైన మాజీ ఎమ్మెల్సీ అంగూరి లక్ష్మీ శివకుమారి వైసిపి కోఆర్డినేటర్ ముద్రగడగిరి బాబును కలిశారు. మాజీ ఎమ్మెల్సీ అంగూరి లక్ష్మీ శివకుమారి మాట్లాడుతూ నా పదవికి రావడానికి సహకరించిన మాజీమంత్రి ముద్రగడ పద్మనాభం, వైసీపీ కోఆర్డినేటర్ ముద్రగడ గిరి బాబు కు కృతజ్ఞతలు తెలియజేశారు. గిరిబాబు మాట్లాడుతూ పార్టీలో కష్టపడి పనిచేసి పార్టీని బలోపేతం చేయాలన్నారు.