👉కాకినాడకు చెందిన ఇంటర్నేషనల్ కోచ్ మునగాల వాసు గారి ఆధ్వర్యంలో రాజమండ్రి, అనపర్తి, సీతానగరం, రాజానగరం, దివాన్ చెరువు, పలు ప్రాంతాల నుంచి కబడ్డీ యువత ఆదివారం గోకవరం తంటి కొండ రోడ్డులోని సీఎండీ కార్యాలయానికి వచ్చి
👉విశ్వహిందూ ధర్మపరిరక్షణ రామసేన అధ్యక్షులు, బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు గారిని శాలువా కప్పి పూలమాలలతో ఘనంగా సత్కరించారు
👉గత జనవరిలో కంబాల శ్రీనివాసరావు గారు చత్రపతి శివాజీ స్ఫూర్తితో సుమార్ 20 లక్షలు రూపాయలు వ్యయంతో సీఎండీ లే అవుట్ లో కబడ్డీ గవర్నమెంట్ తో పాటు పలు ప్రాంతాలలో క్రీడా పోటీలు నిర్వహించారు.
👉క్రీడా పోటిల్లో పలువురు యువత రాష్ట్ర, జాతీయ స్థాయిలో బహుమతులు గెలుపొందారు. అలాగే మొన్న నిర్వహించిన డీఎస్సీ పరీక్షలో ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు.
👉కంబాల శ్రీనివాసరావు గారు క్రీడాకారులకు చేసిన సేవలకు గాను ఆయనను యువత ఘనంగా సత్కరించారు