ఒంటిమిట్ట మండల రెవెన్యూ అధికారి. దామోదర్ రెడ్డి. మరియుమండల పరిషత్ అభివృద్ధి అధికారి జెట్టి సుజాతమ్మ ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా, అందరు MPDO లు తమ తమ ప్రధాన కార్యాలయాలలోనే ఉండి పరిస్థితిని దగ్గరగా ఉండి పరిశీలించవలసింది ఆదేశించబడుచున్నారు. సచివాలయ సిబ్బంది కూడా తమ ప్రధాన కార్యాలయాలలో హాజరు ఉండేలా చూడాలి. వర్షాల వలన కలిగే సమస్యలు నీటి నిల్వలు, డ్రైనేజ్ బ్లాకేజీలు, ప్రజా మౌలిక సదుపాయాల నష్టం మొదలైనవాటిని తక్షణమే పరిష్కరించాలి. పరిస్థితులపై సమయానుసారం ఈ కార్యాలయానికి పంపించవలసిందిగా కోరబడుచున్నది.