
VRM న్యూస్ ప్రతినిధి శ్రీనివాస్ రాథోడ్
కల్లూరు మున్సిపాలిటీ పరిధిలోని పుల్లయ్య బంజర్ గ్రామంలో IKP శ్రీ రాజీవ్ చైతన్య గ్రామ మేపమా గ్రామ సమాఖ్య ద్వారా ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని అధికారులతో కలిసి సత్తుపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ… మెంథా తుఫాను కారణంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో కల్లూరు ఏఎంసీ చైర్మన్ బాగం నీరజ ప్రభాకర్ చౌదరి , కల్లూరు మండల సీనియర్ కాంగ్రెస్ నాయకులు పసుమర్తి చందర్రావు, కుసునూరి బాల నాగేశ్వరరావు గుండ్ల రవీంద్ర ఎస్కే తురాబ్ అలీ, MRO,APM,CC,కల్లూరు గ్రామ సమాఖ్యలు,సతి శివనాగలక్ష్మి, జి హారిక బుక్ కీపర్, చంద్రకళ ఆదిలక్ష్మి పరహాను బేగం పట్టణం గ్రామ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..
VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird