సిద్ధవటం VRM న్యూస్ రిపోర్టర్ లక్ష్మీనారాయణ అక్టోబర్ 29
మాధవరం 1గ్రామపంచాయతీ నందు పార్వతిపురం గ్రామం నందు చేనేత కార్మికులకు ప్రభుత్వం ఆదుకోవాలి మగ్గం గుంతలో వర్షపు నీరు నిలువ మగ్గం గుంతల్లోకి ఊట నీరు చేరి జీవన ఉపాధి కోల్పోయారు మొగ్గాలు తడిసి పట్టు తదితర సామాగ్రి పాడైపోయాయి నారు ప్రభుత్వం స్పందించి స్టాండింగ్ మగ్గం చేనేత కార్మికులను ఆదుకోవాలని చేనేత కార్మికులు చేనేత కార్మికులకు మగ్గంతులకు నీరు వచ్చినవారు అవ్వరు నరసింహులు గుత్తికొండ విజయ్ కుమార్ నూకల పుల్లయ్య మామిళ్ళ వెంకటేశ్వరయ్య మాట్లాడుతూ మగ్గం గుంతలు నీళ్లు ఫుల్లుగా చేరాయి ప్రభుత్వం ఆదుకోవాలి మాకు న్యాయం చేయండి