Home ఆంధ్రప్రదేశ్ పేదల ఆకలి తీర్చడమే మా లక్ష్యంమానవత్వం చాటుకున్న అతి కారి కృష్ణ

పేదల ఆకలి తీర్చడమే మా లక్ష్యంమానవత్వం చాటుకున్న అతి కారి కృష్ణ

by VRM Media
0 comments

సిద్ధవటం VRM న్యూస్ రిపోర్టర్ లక్ష్మీనారాయణ అక్టోబర్ 29

మొంథా తుఫాన్ నేపథ్యంలో నిరుపేదల కుటుంబాలకు కడుపునిండా భోజన వసతి సమకూర్చి మానవత్వం చాటుకున్నారు అధిక వర్షాల కారణంగా కట్టుబట్టలతో నిరుపేద కుటుంబాలు అలమటించి పనులు లేక విలువిలలాడుతున్న కుటుంబాలను గుర్తించి రాజంపేట జనసేన పార్టీ పార్లమెంట్ సమన్వయ కర్త అతి కారి కృష్ణ ఆధ్వర్యంలో బుధవారం ఎస్టి ఎస్సీ నిరుపేద కుటుంబాలకు కడుపునిండా భోజనం పెట్టడంతో నిరుపేద కుటుంబాలు ఆనంద మయమై పోయారు సిద్ధవటం మండలంలోని, రామస్వామి పల్లి గాంధీనగర్ ఎస్టి ఎస్సీ కుటుంబాలకు బుధవారం మధ్యాహ్నం, రాత్రి రెండు పూటలా భోజన వసతి సమ కూర్చారు ఈ సందర్భంగా టిడిపి రాజంపేట పార్లమెంట్ ఉపాధ్యక్షులు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత పుత్త రామచంద్రయ్య మాట్లాడుతూ నిరుపేదలను గుర్తించి తుఫాన్ ప్రభావంతో అల్లాడిపోతున్న ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు రాజంపేట పార్లమెంట్ సమన్వయకర్త అతి కారి కృష్ణ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమంలో భాగంగా 250 మంది పైగా కడుపునిండా భోజన వసతి సమకూర్చామని రామస్వామి పల్లెలో ఉన్న ఎస్టీ కుటుంబాల సమస్యలపై పరిష్కారం చేసేందుకు గ్రామ సచివాలయ సిబ్బందితో మాట్లాడి వారికి రావాల్సిన సదుపాయాలు ప్రతి ఒక్కటి సమకూర్చే విధంగా టిడిపి బిజెపి జనసేన కూటమినేతలందరూ కూడా వారికి అండగా ఉంటామని వారి గృహాలలో పై కప్పు పూర్తిగా దెబ్బతిన్నాయని ఇవన్నీ కూడా సమకూర్చే విధంగా రాజంపేట పార్లమెంట్ సమన్వయకర్త అతి కారి కృష్ణ దృష్టికి తీసుకెళ్లి సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా కృషి చేస్తామని తెలిపారు నిరుపేద కుటుంబాలకు ఎల్లవేళలా ఆయన చేసే సేవా కార్యక్రమాలు చిరస్థాయిగా ప్రతి పేదవాడిలో నిలిచిపోతాయని అన్నారు కూటమి యువనేత డేరంగుల శ్రీకాంత్ మాట్లాడుతూ నిరుపేద కుటుంబాలకు ఆపద్బాంధవుడుగా రాజంపేటలో పార్లమెంటు సమన్వయకర్త అతి కారి కృష్ణ ఎల్లవేళలా ఉంటాడని ఆయన చేసే సేవా కార్యక్రమాలు నియోజకవర్గ స్థాయిలో ప్రతి మండలంలో ఎన్నో కార్యక్రమాలు చేశారని తెలిపారు టిడిపి పార్లమెంటు వాణిజ్య అధికార ప్రతినిధి ఎన్నారై చంద్ర మాట్లాడుతూ తుఫాన్ ప్రభావితం తగ్గేంతవరకు నిరుపేద కుటుంబాలకు ఆకలి తీర్చే విధంగా కృష్ణ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు ఈ కార్యక్రమంలో టిడిపి పార్లమెంటు ఉపాధ్యక్షులు పుత్త రామచంద్రయ్య అసెంబ్లీ అధికార ప్రతినిధి రామ్మోహన్ నాయుడు కూటమి యువనేత డేరంగుల శ్రీకాంత్, పార్లమెంట్ వాణిజ్య అధికార ప్రతినిధి ఎన్నారై చంద్ర, మురళి, తదితరులు పాల్గొన్నారు

2,811 Views

You may also like

Leave a Comment