Vrm media
కడప జిల్లా రాజంపేట నియోజవర్గం ఒంటిమిట్ట మండల కేంద్రమైన ఒంటిమిట్టలో ఎంపీడీవో కార్యాలయంలో టిపిటి ఎంపీడీవోగా బాధ్యతలు స్వీకరించారు సుధాకర్ మాట్లాడుతూ ఒంటిమిట్టలో మంతా తుఫాన్ నేపథ్యంలో ఎక్కువగా వర్షాలు పడుతున్న కారణంగా జ్వరాలు వంటి వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నందున ఒంటిమిట్ట మండలం లో అన్ని పంచాయతీలలో బీజింగ్ చెల్లి దోమలకు చనిపోయేదానికి వాకింగ్ చేపిస్తామని తెలిపారు ప్రజలు గృహాలలో చుట్టూ పరిసర ప్రాంతాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలని దోమలకు దొంతేరలు వాడాలి తుఫాను వల్ల వర్షాలు ఎక్కువగా వచ్చే వచ్చే అవకాశాలు ఉన్నాయి మట్టిమిద్దులు బోధ కొట్టాలు లో ఉన్న ప్రజలు లోతట్టు ప్రాంతంలో ఉన్న ప్రజలు సురక్షితంగా జాగ్రత్తగా ఉండాలన్నారు తెలియజేశారు
