Home Uncategorized “సంక్షేమం – సంస్కరణ – సమైక్యత… తాళ్లూరి దిలీప్ ధ్యేయం”

“సంక్షేమం – సంస్కరణ – సమైక్యత… తాళ్లూరి దిలీప్ ధ్యేయం”

by VRM Media
0 comments

స్థలం: సూర్యాపేట బార్ అసోసియేషన్
తేదీ: 30-10-2025

సూర్యాపేట బార్ అసోసియేషన్‌లో న్యాయవాది తాళ్లూరి దిలీప్ న్యాయవాదులతో సమావేశమై, న్యాయవాదుల సంక్షేమం, 41A CrPC / 35(3) BNSS సవరణలు, వెల్ఫేర్ ఫండ్, హెల్త్ ఇన్సూరెన్స్, మరియు ప్రొటెక్షన్ యాక్ట్ వంటి అంశాలపై తాను గత కాలంలో చేసిన కృషిని వివరించారు.

సభలో పాల్గొన్న న్యాయవాదులు ఆయన నిరంతర సేవా భావాన్ని ప్రశంసించారు.
తాను రాబోయే తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ ఎన్నికల్లో న్యాయవాదుల హక్కులు, సంక్షేమం కోసం తన పోరాటాన్ని కొనసాగిస్తానని దిలీప్ తెలిపారు.

— సూర్యాపేట బార్ అసోసియేషన్

2,836 Views

You may also like

Leave a Comment