కల్లూరు మార్కెట్ యార్డులో, పి.ఎ,సి,ఎస్ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ను, ప్యాడిడ్రైర్నును అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్, డి సి ఓ శ్రీలక్ష్మి, సివిల్ సప్లై డీటీ మరియు, ఎమ్మార్వో పులి సాంబశివుడు ఏవో రూప, సొసైటీ సీఈవో బిరవల్లి శ్రీనివాసరావు ఏఎంసీ చైర్మన్ భాగం నీరజ చౌదరి, పసుమర్తి చందర్రావు, అంకిరెడ్డి సత్యనారాయణరెడ్డి, ఆళ్లకుంట నరసింహారావు, కాంట్రాక్టర్ అని కాంట్రాక్టర్ అనివి రెడ్డి, ఏఎంసీ సూపర్వైజర్ జగదీష్, రైతులు మండల నాయకులు పాల్గొన్నారు