మున్నేరు పరివాహ ప్రాంతాల్లో ముంపు గురవుతున్న ప్రజల కోసం ఏర్పాటు చేసిన రిహాబిలిటేషన్ సెంటర్లలో నివసిస్తున్న వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా శానిటేషన్ చర్యలు తీసుకుంటూ, నివాస ప్రదేశాలను పరిశుభ్రంగా ఉంచడం జరుగుతోంది.
టాయిలెట్లు శుభ్రంగా నిర్వహిస్తూ, త్రాగునీరు మరియు ఆహారం సకాలంలో అందించబడుతున్నాయి. రిహాబిలిటేషన్ సెంటర్లలో నివసిస్తున్న ప్రజలకు ఎటువంటి అసౌకర్యం లేకుండా అన్ని అవసరమైన ఏర్పాట్లు చేయడం జరిగింది