Home ఆంధ్రప్రదేశ్ రూ.5 వేలు ఇవ్వలేదని తల్లి మీద కోపంతో యువకుడి ఆత్మహత్య…

రూ.5 వేలు ఇవ్వలేదని తల్లి మీద కోపంతో యువకుడి ఆత్మహత్య…

by VRM Media
0 comments

సిద్దిపేట జిల్లా: వర్గల్ మండలం మీనాజీపేట గ్రామంలో మద్యానికి బానిసయ్యి, తాగేందుకు రూ.5000 ఇవ్వాలని తల్లితో గొడవకు దిగిన నాగరాజు అనే యువకుడు…

డబ్బులు ఇవ్వకపోవడంతో తల్లిపై దాడి చేసి, అనంతరం మనస్తాపంతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న నాగరాజు..

2,812 Views

You may also like

Leave a Comment