Home వార్తలుఖమ్మం Vrm media రవి కుమార్ ఖమ్మం

Vrm media రవి కుమార్ ఖమ్మం

by VRM Media
0 comments

“సంక్షేమం – సంస్కరణ – సమైక్యత… తాళ్లూరి దిలీప్ ధ్యేయం”

స్థలం: 31-10-2025
మహబూబాబాద్ బార్ అసోసియేషన్

ఖమ్మం బార్ అసోసియేషన్ న్యాయవాది తాళ్లూరి దిలీప్ మహబూబాబాద్ బార్ అసోసియేషన్ న్యాయవాదులతో సమావేశమై, న్యాయవాదుల సంక్షేమం, 41A CrPC / 35(3) BNSS సవరణలు, వెల్ఫేర్ ఫండ్, హెల్త్ ఇన్సూరెన్స్, ప్రొటెక్షన్ యాక్ట్ వంటి అంశాలపై చేసిన కృషిని వివరించారు.

సభలో పాల్గొన్న న్యాయవాదులు ఆయన సేవలను ప్రశంసించారు.
దిలీప్ రాబోయే బార్ కౌన్సిల్ ఎన్నికల్లో న్యాయవాదుల హక్కుల కోసం తన పోరాటాన్ని కొనసాగిస్తానని తెలిపారు.

— మహబూబాబాద్ బార్ అసోసియేషన్
ఓటు ఫర్ సర్వీస్

2,813 Views

You may also like

Leave a Comment